బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష సక్సెస్ : DRDO

దిశ, వెబ్‌డెస్క్ : భారత రక్షణ రంగం బలోపేతానికి ప్రధాని మోడీ పిలుపు మేరకు మేన్ ఇన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే మంగళవారం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి మిస్సైల్ ను పరీక్షించగా కచ్చితమైన లక్ష్యంతో టార్గెట్‌ను ఛేదించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మిస్సెైల్ భూమి మీద నుంచి భూమ్మీద లక్ష్యాలను ఛేదించేలా డిజైన్ చేసినట్లు డీఆర్డీవో […]

Update: 2020-11-24 00:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత రక్షణ రంగం బలోపేతానికి ప్రధాని మోడీ పిలుపు మేరకు మేన్ ఇన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే మంగళవారం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

అండమాన్ నికోబార్ దీవుల నుంచి మిస్సైల్ ను పరీక్షించగా కచ్చితమైన లక్ష్యంతో టార్గెట్‌ను ఛేదించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మిస్సెైల్ భూమి మీద నుంచి భూమ్మీద లక్ష్యాలను ఛేదించేలా డిజైన్ చేసినట్లు డీఆర్డీవో సైంటిస్టులు వెల్లడించారు.

Tags:    

Similar News