దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: బండి

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారం. దుబ్బాక ఉప ఎన్నికల విషయమై మాట్లాతూ.. ఉప ఎన్నికలో పోటీ బీజేపీ పోటీ చేస్తదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం […]

Update: 2020-08-15 01:40 GMT

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారం.

దుబ్బాక ఉప ఎన్నికల విషయమై మాట్లాతూ.. ఉప ఎన్నికలో పోటీ బీజేపీ పోటీ చేస్తదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బండి పేర్కొన్నారు.

కాగా, దుబ్బాక ఉప ఎన్నికల పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య దుబ్బాకలో ఘాటు ఎలక్షన్ జరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News