బీజేపీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

దిశ, రంగారెడ్డి: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంటే అందరం ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‎చార్జి బి. జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్‎పేట్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో 250 కుటుంబాలకు వివిధ కూరగాయలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వంతుగా పేదలు, వలస కూలీలలకు, యాచకులకు, నిరుపేదలకు సహాయం చేసి వారి ఆకలి తీర్చాలని కోరారు. కరోనా […]

Update: 2020-04-01 07:31 GMT

దిశ, రంగారెడ్డి: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంటే అందరం ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‎చార్జి బి. జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్‎పేట్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో 250 కుటుంబాలకు వివిధ కూరగాయలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వంతుగా పేదలు, వలస కూలీలలకు, యాచకులకు, నిరుపేదలకు సహాయం చేసి వారి ఆకలి తీర్చాలని కోరారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావోద్దని జనార్దన్ రెడ్డి సూచించారు.

Tags: BJP leader Janardhan Reddy, Vegetable suply, maheshwaram, rangareddy

Tags:    

Similar News