పోస్టల్ బ్యాలెట్లో ఆ పార్టీదే ఆధిక్యం..

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇప్పటివరకు పోలైన ఓట్లలో కమలం పార్టీ దూసుకుపోతోంది. జగద్గిరిగుట్టలో బీజేపీకి 1, టీఆర్ఎస్ 1, మూడు చెల్లని పడ్డాయి. చింతల్‌లో బీజేపీకి 2 ఓట్లు రాగా మరో రెండు ఓట్లు చెల్లలేదు. వనస్థలిపురం: బీజేపీకి 5, టీఆర్ఎస్ 2 నోటా 1, చంపాపేట: బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1, […]

Update: 2020-12-03 22:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇప్పటివరకు పోలైన ఓట్లలో కమలం పార్టీ దూసుకుపోతోంది. జగద్గిరిగుట్టలో బీజేపీకి 1, టీఆర్ఎస్ 1, మూడు చెల్లని పడ్డాయి. చింతల్‌లో బీజేపీకి 2 ఓట్లు రాగా మరో రెండు ఓట్లు చెల్లలేదు. వనస్థలిపురం: బీజేపీకి 5, టీఆర్ఎస్ 2 నోటా 1, చంపాపేట: బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1,

హస్తినాపురం: బీజేపీ 2, చెల్లనివి 5, లింగోజిగూడెం: బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1, టీజేఎస్ 1, రంగారెడ్డి‌నగర్: బీజేపీ 3, టీఆర్ఎస్ 2, గచ్చిబౌలి: టీఆర్ఎస్ 1, చెల్లనివి 2, కొండాపూర్‌లో బీజేపీ 5, టీఆర్ఎస్ 1, నోటా 1, చెల్లనివి 7, రామంతాపూర్: బీజేపీ 8, టీఆర్ఎస్ 2, ఉప్పల్ : బీజేపీ 10, కాంగ్రెస్ 4, మాదాపూర్ బీజేపీ 2, టీఆర్ఎస్ 2, మియాపూర్ 2, కాంగ్రెస్ 1, బీజేపీ 1, హఫీజ్ పేట: బీజేపీ 4, చందానగర్‌లో బీజేపీకి 2, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2 ఓట్లు పడ్డాయి.

Tags:    

Similar News