అలర్ట్.. సెప్టెంబర్‌లో బ్యాంకులు 7 రోజులు బంద్
దిశ, వెబ్ డెస్క్ : బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు వెళ్తున్న వారికి ముఖ్య గమనిక. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో 5, 10, 11, 12, 19, 25, 26 తేదీన బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటిలో – 5, 12, 19, 26 తేదీలు ఆదివారం.. – 10వ […]
దిశ, వెబ్ డెస్క్ : బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు వెళ్తున్న వారికి ముఖ్య గమనిక. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో 5, 10, 11, 12, 19, 25, 26 తేదీన బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
వీటిలో
– 5, 12, 19, 26 తేదీలు ఆదివారం..
– 10వ తేదీన గణేష్ చతుర్థి..
– 11వ తేదీన రెండో శనివారం
– 25వ తేదీన నాలుగో శనివారం.