అక్టోబర్‌ నెలలో ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయవు

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు కస్టమర్లకు గమనిక. డబ్బుల విషయంలో ఆచి తూచి ఖర్చుపెట్టుకోండి. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు చాలా రోజులు సెలువులున్నాయన్న విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు ఈ అక్టోబర్ నెలలో పద్నాలుగు రోజులు మూసివేయబడుతాయి. ఈ నెలలో మొత్తం 21 రోజు సెలవు దినాలు ఉన్నాయి. కానీ, రాష్ట్రాల వారీగా సెల‌వుల్లో తేడాలు ఉండనున్నాయి. ఈ నెల‌లో మొత్తం 21 రోజులు సెలవులు ఉండగా, […]

Update: 2021-10-11 22:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు కస్టమర్లకు గమనిక. డబ్బుల విషయంలో ఆచి తూచి ఖర్చుపెట్టుకోండి. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు చాలా రోజులు సెలువులున్నాయన్న విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు ఈ అక్టోబర్ నెలలో పద్నాలుగు రోజులు మూసివేయబడుతాయి. ఈ నెలలో మొత్తం 21 రోజు సెలవు దినాలు ఉన్నాయి. కానీ, రాష్ట్రాల వారీగా సెల‌వుల్లో తేడాలు ఉండనున్నాయి. ఈ నెల‌లో మొత్తం 21 రోజులు సెలవులు ఉండగా, ఈ నెల 12 నుంచి 31 వరకు 14 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవుల్లో రాష్ట్రాల వారిగా తేడాలుంటాయి.

బ్యాంకుల సెలవు దినాలు

అక్టోబ‌ర్ 12.. దుర్గా పూజ (మ‌హా స‌ప్తమి)
అక్టోబ‌ర్ 13.. దుర్గాపూజ (మ‌హా అష్టమి)
అక్టోబ‌ర్ 14.. దుర్గా పూజ/ద‌స‌రా(మ‌హాన‌వమి/ఆయుధ పూజ‌
అక్టోబ‌ర్ 15.. దుర్గాపూజ/ద‌స‌రా (విజ‌య ద‌శ‌మి)
అక్టోబ‌ర్ 16.. దుర్గాపూజ (ద‌సైన్‌)
అక్టోబ‌ర్ 17.. ఆదివారం
అక్టోబ‌ర్ 18.. కాటి బిహు
అక్టోబ‌ర్ 19.. ఈద్ ఈ మిలాద్‌
అక్టోబ‌ర్ 20 .. వాల్మికిజ‌యంతి
అక్టోబ‌ర్ 22 .. ఈద్ ఈ మిలాద్ ఉల్ న‌బీ (జ‌మ్ము, శ్రీ‌న‌గ‌ర్‌)
అక్టోబ‌ర్ 23.. నాలుగో శ‌నివారం
అక్టోబ‌ర్ 24.. ఆదివారం
అక్టోబ‌ర్ 26.. అసెస్సన్ డే (జ‌మ్ము, శ్రీ‌న‌గ‌ర్‌)
అక్టోబ‌ర్ 31.. ఆదివారం

Tags:    

Similar News