రైతు సమస్యలపై నేడు బండి సంజయ్ దీక్ష

నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేయనున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు ఇళ్ల వద్దనే దీక్షలు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. Tags: bandi sanjay, Fasting, farmer issue, hyd, today

Update: 2020-04-23 19:56 GMT

నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేయనున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు ఇళ్ల వద్దనే దీక్షలు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Tags: bandi sanjay, Fasting, farmer issue, hyd, today

Tags:    

Similar News