జనగామలో టెన్షన్ టెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ మల్లేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. 24గంటల డెడ్‌లైన్ విధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో జనగామకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలను కలవనున్న బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.