సమ్మక్క‌, సారలమ్మను దర్శించుకున్న బాబు మోహన్

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అధిక మెజార్టీతో గెలవాలని.. అమ్మవార్లను కోరుకున్నట్లు బాబుమోహన్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ నేతలు సునీల్, శ్రీనివాస్, సినీ నటులు శ్యామల గణేష్ ఉన్నారు.

Update: 2020-11-04 02:37 GMT

దిశ, ఏటూరునాగారం:
ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అధిక మెజార్టీతో గెలవాలని.. అమ్మవార్లను కోరుకున్నట్లు బాబుమోహన్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ నేతలు సునీల్, శ్రీనివాస్, సినీ నటులు శ్యామల గణేష్ ఉన్నారు.

Tags:    

Similar News