గో కార్టింగ్ ప్లే‌ జోన్‌లో ప్రమాదం.. యువతి మృతి

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ మహా నగరంలో దారుణం జరిగింది. నగర శివారులోని గో కార్టింగ్ ప్లే జోన్‌లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలు బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు […]

Update: 2020-10-08 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ మహా నగరంలో దారుణం జరిగింది. నగర శివారులోని గో కార్టింగ్ ప్లే జోన్‌లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

బాధితురాలు బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News