ఆటోలో పేలుడు.. డ్రైవర్‌కు గాయాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ ఆటోలో పేలుడు సంభవించింది. దీంతో డ్రైవర్ యూసుఫ్ అలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పేలుడుకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.