యునానిని కరోనా ఆస్పత్రిగా మార్చండి
దిశ, వెబ్‌డెస్క్: యునాని హాస్పిటల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం యునాన్ని ఆస్పత్రిలో కొవిడ్-19 ట్రీట్ మెంట్‌కు సరిపడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా మరికొంతమంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చునని తెలిపారు. కావున, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరించాడు. Spoke to @TelanganaHealth earlier & requested that Charminar Unani […]
దిశ, వెబ్‌డెస్క్: యునాని హాస్పిటల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం యునాన్ని ఆస్పత్రిలో కొవిడ్-19 ట్రీట్ మెంట్‌కు సరిపడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా మరికొంతమంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చునని తెలిపారు. కావున, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరించాడు.
Spoke to @TelanganaHealth earlier & requested that Charminar Unani Hospital be made into first referral hospital for suspected COVID-19 patients like the facility at King Kothi. It should be fully equipped with oxygen Air & vacuum suction. This will improve access for more people
— Asaduddin Owaisi (@asadowaisi) June 30, 2020
Also appreciated the recent increase in testing COVID-19 within the city.
— Asaduddin Owaisi (@asadowaisi) June 30, 2020