ఆ బిల్లుల పై రాష్ట్రపతి ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లుల పై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమితో మిత్ర పక్షంగా ఉన్న పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇన్ని పరిణామాల మధ్య సెప్టెంబర్ 20న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపారు. దీంతో ఆదివారం ఆ మూడు బిల్లుల పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం ముద్రవేశారు.