దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడు నియామకం

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. తమిళనాడుకు చెందిన ఐపీఎస్ సరోజ్‌కుమార్‌ను ప్ర్యతేక పరిశీలకుడిగా నియమిస్తూ బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నికలో లా అండర్ ఆర్డర్‌ పరిశీలకుడిగా సరోజ్‌ కుమార్ వ్యవహరించనున్నారు. రెండ్రోజుల క్రితం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టలు దొరకడంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో […]

Update: 2020-10-28 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. తమిళనాడుకు చెందిన ఐపీఎస్ సరోజ్‌కుమార్‌ను ప్ర్యతేక పరిశీలకుడిగా నియమిస్తూ బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నికలో లా అండర్ ఆర్డర్‌ పరిశీలకుడిగా సరోజ్‌ కుమార్ వ్యవహరించనున్నారు. రెండ్రోజుల క్రితం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టలు దొరకడంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది.

Tags:    

Similar News