మహిళలపై హింస నివారణకు సంరక్షణాధికారుల నియామకం

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళలు, వృద్ధులు, బాలికలపై జరుగుతున్న హింసను నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి సంరక్షణాధికారులను నియమిస్తున్నట్లు గవర్నర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై జిల్లా స్థాయిలోని మహిళలు వృద్ధులు, బాలికల సంరక్షణను జిల్లా సంక్షేమ అధికారి(డీడబ్య్లూవో), డివిజనల్ పరిధిలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు(సీడీపీవో)లు చూడనున్నారు. వీరు మహిళలపై హింసకు పాల్పడితే, సత్వరమే న్యాయపరమైన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.

Update: 2021-08-18 08:29 GMT

Tags:    

Similar News