పెండింగ్ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తులు..!
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తులను సమర్పించాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు జె.రామారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2014-15 నుంచి 2019-20 వరకు సంబంధిచిన పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసి కాలేజీల ప్రిన్సిపాల్లకు హార్డ్ కాపీలను అందజేయాలని సూచించారు. ఆయా సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రధానాచార్యులు సమర్పించాలని పేర్కొన్నారు. […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్:
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తులను సమర్పించాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు జె.రామారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2014-15 నుంచి 2019-20 వరకు సంబంధిచిన పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసి కాలేజీల ప్రిన్సిపాల్లకు హార్డ్ కాపీలను అందజేయాలని సూచించారు. ఆయా సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రధానాచార్యులు సమర్పించాలని పేర్కొన్నారు. ఒకవేళ ఇందులో జాప్యం జరిగితే యాజమన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని జె.రామారావు తెలిపారు.