ఆ రెండు పట్టణాలు రూపురేఖలు మార్పు..!

దిశ వెబ్‎డెస్క్: హుజూరాబాద్, జమ్మికుంట పట్ణణాలు రూపురేఖలు మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‎‎ మాసబ్‎ట్యాంక్‎లోని సీడీఎంఏ కార్యాలయంలో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా నిర్వహించారు. ఈ రెండు మున్సిపాలిటీలను మోడల్ టౌన్‎లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ మున్సిపాలిటీలకు రూ. 90 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Update: 2020-09-02 10:37 GMT

Tags:    

Similar News