ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. కర్నూలుకు తరలిస్తున్న కార్యాలయాల్లో విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తుండగా, కర్నూల్‌లో వాటికి అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ ఇన్ చీఫ్, కర్నూలు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.