ప్రపంచ బ్యాంకుతో రూ.1,860 కోట్లకు ఏపీ ప్రభుత్వం రుణ ఒప్పందం..

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒ్పందం కుదుర్చుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు, కేంద్రం, ప్రపంచ బ్యాంకు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి […]

Update: 2021-11-23 11:23 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒ్పందం కుదుర్చుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు, కేంద్రం, ప్రపంచ బ్యాంకు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ఒప్పందం ద్వారా లబ్దిచేకూరనుందని ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News