వైరల్ అవుతున్న జగన్ చిన్నప్పటి ఫోటోలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జగన్ కు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ అభిమానులు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించగా… ఇప్పటికి 18,000 యూనిట్లు దాటి గిన్నిస్ బుక్ రికార్డ్ ను క్రాస్ చేసింది. గతంలో ఈ రికార్డు 10,500 యూనిట్లుగా ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో జగన్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు […]

Update: 2020-12-21 09:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జగన్ కు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ అభిమానులు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించగా… ఇప్పటికి 18,000 యూనిట్లు దాటి గిన్నిస్ బుక్ రికార్డ్ ను క్రాస్ చేసింది. గతంలో ఈ రికార్డు 10,500 యూనిట్లుగా ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో జగన్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు కింద చూడవచ్చు.

జగన్, షర్మిల

పులివెందుల వెంకటప్ప స్కూల్
Tags:    

Similar News