దేశానికి గొప్ప సేవ చేశారు

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌గా, జర్నలిస్టుగా, రచయితగా, ఆర్థిక వేత్తగా దేశానికి గొప్ప సేవ చేశారని కొనియాడారు. ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపిన సోము వీర్రాజు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ రాష్ట్రపతి, భారత రత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు స్వర్గస్తులైనారు. ప్రొఫెసర్ గా‌, జర్నలిస్టు గా,రచయత గా,ఆర్థిక […]

Update: 2020-08-31 08:59 GMT
Somu Veerraju
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌గా, జర్నలిస్టుగా, రచయితగా, ఆర్థిక వేత్తగా దేశానికి గొప్ప సేవ చేశారని కొనియాడారు. ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపిన సోము వీర్రాజు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News