మరో పదహారు మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా 16 మందిని సహాయక బృందాలు రక్షించాయి. తపోవనమ్ దగ్గర టన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. మరో 10 మృత దేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. కాగా ఉత్తర్ ఖండ్‌లో ఆదివారం వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో దౌలీగంగా నదీ ప్రవాహం పెరగడంతో రైనీ గ్రామ సమీపంలోని రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రాజెక్ట్‌లో ప్రాజెక్ట్‌లో […]

Update: 2021-02-07 07:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా 16 మందిని సహాయక బృందాలు రక్షించాయి. తపోవనమ్ దగ్గర టన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. మరో 10 మృత దేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. కాగా ఉత్తర్ ఖండ్‌లో ఆదివారం వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో దౌలీగంగా నదీ ప్రవాహం పెరగడంతో రైనీ గ్రామ సమీపంలోని రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రాజెక్ట్‌లో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతవ్వగా వారి ఆచూకి కోసం కేంద్ర సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News