గ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతగా 29 డివిజన్లకు పేర్లను ఖరారు చేసింది. మెదటి జాబితాలో కాప్రా- పతి కుమార్, ఎఎస్‌రావునగర్- ఎస్. శిరీషారెడ్డి, ఉప్పల్-ఎం.రజిత, నాగోల్- ఎం. శైలజ, మన్సురాబాద్- జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, హస్తినాపురం- సంగీతా నాయక్, ఆర్కేపురం- పున్నా గణేశ్ నిర్మలా నేత, గడ్డి అన్నారం- వెంకటేశ్ యాదవ్, సులేమాన్‌నగర్- రిజ్వానా బేగం, మైలార్‌దేవ్‌పల్లి- […]

Update: 2020-11-18 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతగా 29 డివిజన్లకు పేర్లను ఖరారు చేసింది. మెదటి జాబితాలో కాప్రా- పతి కుమార్, ఎఎస్‌రావునగర్- ఎస్. శిరీషారెడ్డి, ఉప్పల్-ఎం.రజిత, నాగోల్- ఎం. శైలజ, మన్సురాబాద్- జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, హస్తినాపురం- సంగీతా నాయక్, ఆర్కేపురం- పున్నా గణేశ్ నిర్మలా నేత, గడ్డి అన్నారం- వెంకటేశ్ యాదవ్, సులేమాన్‌నగర్- రిజ్వానా బేగం, మైలార్‌దేవ్‌పల్లి- సనం శ్రీనివాస్‌గౌడ్, రాజేంద్రనగర్‌- బత్తుల దివ్య, అత్తాపూర్- వాసవి భాస్కర్ గౌడ్, కొండాపూర్- మహిపాల్ యాదవ్, మియాపూర్- ఇలియాస్ షరీఫ్, అల్లాపూర్- కౌషర్‌బేగం, ముసాపేట- గోపిశెట్టి రాఘవేందర్‌, ఓల్డ్ బోయిన్‌పల్లి- ఎంఎస్.అమూల్య, బాలానగర్- సత్యం శ్రీరంగం, కూకట్‌పల్లి- శ్రీగొట్టిముక్కల విశ్వతేజేశ్వర్రావు, గాజుల రామారం- శ్రీనివాస్‌గౌడ్, రంగారెడ్డి నగర్- గిరిజి శేఖర్, సూరారం-బి. వెంకటేశ్, జీడిమెట్ల- బండి లలిత, నేరెడ్‌మెట్- మరియమ్మ, మౌలాలి- ఉమామహేశ్వరి, మల్కాజిగిరి- జి. శ్రీనివాస్‌గౌడ్, గౌతమ్‌నగర్- తపస్వాని యాదవ్, బేగంపేట- మంజుల రెడ్డి పేర్లను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది.

Tags:    

Similar News