ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. రైతన్నల్లో ఆందోళన

దక్షిణ అండమాన్‌ (South Andaman)పై గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 23 నాటికి అల్పపీడనం (Low Pressure)గా మారుతుందని తెలిపారు.

Update: 2024-11-21 02:21 GMT

దిశ, ప్రతినిధి విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ (South Andaman)పై గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 23 నాటికి అల్పపీడనం (Low Pressure)గా మారుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే వరి పంట కోతకు వచ్చినందుకు వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News