Visakha: దొండపర్తిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం
విశాఖ దొండపర్తిలో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీ వాహనాల సర్వీస్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ దొండపర్తిలో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీ వాహనాల సర్వీస్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న పైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.