TTD: తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల పేరుతో ఘరానా మోసం
తిరుమల(Tirumala) శ్రీవారి అభిషేకం టికెట్ల జరిపిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి అభిషేకం టికెట్ల జరిపిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ(TTD) ఉద్యోగిని అంటూ కేటుగాడు కృష్ణచైతన్య(Krishna Chaitanya) ఏకంగా రూ.1.10 లక్షలు కొట్టేశాడు. సూపరింటెండెంట్(superintendent) పేరుతో నకిలీ ఐడీకార్డు క్రియేట్ చేసుకొని పక్కాగా ఫ్రాడ్ చేశాడు. కృష్ణచైతన్య చేతిలో మోసపోయిన బాధితుడు ఆదివారం శ్రీకాంత్(Srikanth) టీటీడీని ఆశ్రయించాడు. గతంలోనూ కృష్ణచైతన్యపై తిరుమలలో కేసులు నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.