Gudur: మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్‌ సాయినాథ్‌పై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి...

Update: 2023-06-19 17:38 GMT
Gudur: మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
  • whatsapp icon

దిశ. గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్‌ సాయినాథ్‌పై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కమిషనర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు గంటలకు పైగా సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. అవినీతికి సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News