Tirumala: ఎస్వీబీసీకి రూ.11 లక్షల విరాళం
ఎస్వీబీసీ ట్రస్ట్‌కు మహారాష్ట్రకు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ రూ.11 లక్షలు విరాళం అందించారు...
దిశ, తిరుపతి: ఎస్వీబీసీ ట్రస్ట్‌కు మహారాష్ట్రకు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ రూ.11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ సాయికృష్ణ యాచెంద్ర, సీఈవో షణ్ముఖ్ కుమార్‌ను దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి కలిశారు. రూ.11లక్షల డీడీని అందజేశారు.