డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు జమ
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద నాలుగో విడుత నిధులను విడుదల చేయననున్నారు. 9.48లక్షల డ్వాక్రా గ్రూపులకు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో
దిశ, వెబ్‌డెస్క్ : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద నాలుగో విడుత నిధులను విడుదల చేయననున్నారు. 9.48లక్షల డ్వాక్రా గ్రూపులకు రూ. 1358.78 కోట్లను రేపు మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. శుక్రవారం అమలాపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ నాలుగో విడుత నిధులు విడుదల చేసి, అనంతరం తిరిగి తాడెపల్లి గూడెం తిరిగి వెళ్లనున్నారు.