AP బడ్జెట్ 2023-24 ..శాఖల వారిగా కేటాయింపులు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన 2023-24 కు గాను 2.79 లక్షల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

Update: 2023-03-16 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన 2023-24 కు గాను 2.79 లక్షల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు..

  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక.. రూ. 21,434.72 కోట్లు
  • డీబీటీ స్కీంలకు రూ. 54,228.36 కోట్లు
  • అమ్మ ఒడి రూ. 6,500 కోట్లు
  • వైఎస్ఆర్ ఆసరా.. 6700 కోట్లు
  • వైఎస్ఆర్ చేయూత 5000 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 4,020 కోట్లు.
  • ధర స్థిరీకరణ నిధి రూ. 3,000 కోట్లు
  • జగనన్న విద్యాదీవెన రూ.2,841 కోట్లు
  • జగనన్న వసతి దీవెన రూ. 2,200 కోట్లు
  • వైఎస్ఆర్, పీఎం బీమా యోజన 1600 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం 1000 కోట్లు
  • ఈబీసీ నేస్తం రూ. 610 కోట్లు
  • రైతులకు వడ్డీలేని రుణాలు.. రూ. 500 కోట్లు,
  • వైఎస్ఆర్ కాపు నేస్తం..550 కోట్లు
  • జగనన్న చేదోడు రూ.350 కోట్లు
  • వైఎస్ఆర్ వాహనమిత్ర రూ. 275 కోట్లు
  • వైఎస్ఆర్ కల్యాణమస్తు.. రూ. 200 కోట్లు
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ. 125 కోట్లు..
  • జగనన్న తోడు రూ. 35 కోట్లు
  • రైతు కుటుంబాలకు పరిహారం రూ. 20 కోట్లు
  • లా నేస్తం రూ. 17 కోట్లు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్లు
  • యువజన అభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
  • స్కిల్ డెవలప్ మెంట్ రూ. 1,166 కోట్లు
  • షెడ్యూల్ కులాల సంక్షేమం రూ. 20,005 కోట్లు..
  • షెడ్యూల్ తెగల సంక్షేమం రూ. 6,929 కోట్లు
  • వెనుకబడిన తరగతుల సంక్షేమం రూ. 38,608 కోట్లు
  • మనబడి నాడు-నేడు రూ. 3,500 కోట్లు
  • కాపు సంక్షేమం రూ. 4,887 కోట్లు
  • మైనార్టీల సంక్షేమం రూ. 4,203 కోట్లు
  • పేదలందరికీ ఇల్లు రూ. 5,600 కోట్లు.
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ. 2,602 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 9,118 కోట్లు,
  • నీటి వనరుల అభివృద్ధి( ఇరిగేషన్) శాఖ రూ. 11,908 కోట్లు
  • పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ రూ. 685 కోట్లు,
  • ఎనర్జీ రూ. 6,456 కోట్లు
  • గ్రామ, వార్డు సచివాలయ శాఖకు రూ. 3,858 కోట్లు,
  • గడపగడపకు మన ప్రభుత్వం రూ. 532 కోట్లు
  • జగనన్న విద్యా కానుక రూ. 560 కోట్లు

ఆర్థిక మంత్రి బుగ్గన ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు

  • ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.4.25 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.
  • సుస్తిర అభివృద్ధి సుపరిపాలన ప్రభుత్వ లక్ష్యాలు
  • రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే జారీ
  • సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరిగింది.
  • ఇప్పటి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 48.75 శాతం పరిష్కారం
  • ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటు.
  • రాష్ట్రంలో 55,607 అంగన్ వాడి కేంద్రాలు నడుస్తున్నాయి.
  • విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం బడ్జెట్ లో అదనంగా రూ. 1000 కోట్లు కేటాయింపు.
  • మహిళా, శిశు సంక్షేమానికి రూ. 3,951 కోట్లు.
  • 17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు.
  • టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను విద్యార్థుకుల అందిస్తున్నాం
  • నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.
  • స్థూల వృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
  • నవరత్నాలు సుస్థిర అభివృద్దిని ప్రతిబింబిస్తున్నాయి.
  • రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం నై ఆధారపడ్డారు.
  • పాల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో రాష్ట్రం ఉంది.
  • రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మే ప్రభుత్వ మాది అని ఆర్థిక మంత్రి బుగ్గన

  • 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు..
      • గడచిన సంవత్సరంలో 18.39 కోట్ల పనిదినాలు
      • వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు
      • కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీటి సరఫరా..
      • విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
      • 175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు.
      • చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు.
      • పర్యాటక రంగంలో రూ. 22వేల కోట్ల ఒప్పందాలు,
      • విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం,
      • 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రతిష్ఠాపన
      • జీఐఎస్ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు
      • సమ్మిట్ ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన
  • AP Budget : ఏం హీరో గారూ అంటూ.. బాలకృష్ణతో బొత్స స్పెషల్ చిట్ చాట్
Tags:    

Similar News