అమితాబ్‌కు ఏమైంది.. ఆందోళనలో అభిమానులు
దిశ,వెబ్‌డెస్క్: నేను అనారోగ్యానికి గురయ్యాను. శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను అందుకే ఎక్కువ మెసేజ్ చేయలేకపోతున్నానంటూ బాలీవుడ్ సుపర్ స్టార్ అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో బిగ్ బి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేస్తున్నారు. గతంలో కూలీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు.సర్జరీ తర్వాత వెంటనే వికాస్ బెహల్ సినిమా షూటింగులో పాల్గొంటానని తెలిపారు.
దిశ,వెబ్‌డెస్క్: నేను అనారోగ్యానికి గురయ్యాను. శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను అందుకే ఎక్కువ మెసేజ్ చేయలేకపోతున్నానంటూ బాలీవుడ్ సుపర్ స్టార్ అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో బిగ్ బి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేస్తున్నారు.
గతంలో కూలీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు.సర్జరీ తర్వాత వెంటనే వికాస్ బెహల్ సినిమా షూటింగులో పాల్గొంటానని తెలిపారు.