ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారుడు

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డినిప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డికి కాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Update: 2020-08-27 08:43 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డినిప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డికి కాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News