అల్వాల్ డిప్యూటీ కమిషనర్ రాసలీలలు.. వైరల్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహనగర మున్సిపల్ అధికారి ఓ యువతితో జరిపిన రాసలీలలు వైరల్ అయ్యాయి. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పరి యాదయ్య కింది స్థాయి ఉద్యోగిని అయిన యువతితో అశ్లీలంగా ఫోటో దిగిన ఫోటోలు తనేదో గొప్ప పని చేసివాడిలా స్వయంగా తానే వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా మహిళ సంఘాలు సైతం అధికారం చేతిలో ఉందిని యువతులను ఇలా ట్రాప్ చేసే వారికి […]

Update: 2021-06-07 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహనగర మున్సిపల్ అధికారి ఓ యువతితో జరిపిన రాసలీలలు వైరల్ అయ్యాయి. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పరి యాదయ్య కింది స్థాయి ఉద్యోగిని అయిన యువతితో అశ్లీలంగా ఫోటో దిగిన ఫోటోలు తనేదో గొప్ప పని చేసివాడిలా స్వయంగా తానే వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

అంతేకాకుండా మహిళ సంఘాలు సైతం అధికారం చేతిలో ఉందిని యువతులను ఇలా ట్రాప్ చేసే వారికి ఉపేక్షించకూడదని మండిపడుతున్నాయి. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ అధికారులు అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చూడాలి మరి తిప్పరి యాదయ్య పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.

Tags:    

Similar News