'పలాస' డైరెక్టర్‌కు అల్లు అరవింద్ ఆఫర్

డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వ ప్రతిభను అభినందించారు నిర్మాత అల్లు అరవింద్. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా ‘పలాస 1978’ మూవీని చూసిన అల్లు అరవింద్… డైరెక్టర్ కరుణను మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేయాలని అడ్వాన్స్‌గా చెక్కు కూడా అందించారు. పలాస మార్కెట్‌ హత్య కేసు నేపథ్యంలో సాగే కథ ఆద్యంతం అలరించనుండగా … మ్యూజిక్ డైరెక్టర్ కుంచె రఘు ఈ సినిమాలో విలన్‌గా చేశారు. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమా తమ్మారెడ్డి […]

Update: 2020-03-05 05:30 GMT
పలాస డైరెక్టర్‌కు అల్లు అరవింద్ ఆఫర్
  • whatsapp icon

డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వ ప్రతిభను అభినందించారు నిర్మాత అల్లు అరవింద్. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా ‘పలాస 1978’ మూవీని చూసిన అల్లు అరవింద్… డైరెక్టర్ కరుణను మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేయాలని అడ్వాన్స్‌గా చెక్కు కూడా అందించారు. పలాస మార్కెట్‌ హత్య కేసు నేపథ్యంలో సాగే కథ ఆద్యంతం అలరించనుండగా … మ్యూజిక్ డైరెక్టర్ కుంచె రఘు ఈ సినిమాలో విలన్‌గా చేశారు. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమా తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం సినిమా విడుదల కానుంది.

tags : Palasa 1978, Allu Aravind, Geetha Arts, Karuna Kumar

Tags:    

Similar News