ఆ యోచన విరమించుకోవాలి..

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే యోచనను వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.

Update: 2020-06-18 01:14 GMT

Tags:    

Similar News