పాత వాహనాలకు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి : కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్ : వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహన ముందు భాగంలో ఎయిర్ బ్యాగులు తప్పకుండా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వచ్చే అన్ని వాహనాలు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని.. పాత వాహనాలు 2021 జూన్ 1లోపు ఎయిర్ బ్యాగులు అమర్చుకోవాలని కేంద్రం ప్రకటించింది.