44 ఏళ్లు దాటినా నీలో వేడి తగ్గలేదు.. లోదుస్తులతో దర్శనమిచ్చిన స్టార్ నటి

దిశ, సినిమా: హాలీవుడ్ నటి ‘మైట్‌ల్యాండ్ వార్డ్’ ఇటీవల పోర్న్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ బ్యూటీ క్రిస్మస్ పండుగకు ముందు తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ మేరకు బీచ్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేసిన నటి.. పింక్ బికినీలో దర్శనమివ్వగా తలపై శాంటా టోపీతో క్యూట్‌గా ఫోజులిస్తూ కనిపించింది. కాగా ఈ హాట్ అండ్ రొమాంటిక్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘యాన్యువల్ క్రిస్మస్ షాట్ ఎట్ […]

Update: 2021-12-16 06:34 GMT

దిశ, సినిమా: హాలీవుడ్ నటి ‘మైట్‌ల్యాండ్ వార్డ్’ ఇటీవల పోర్న్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ బ్యూటీ క్రిస్మస్ పండుగకు ముందు తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ మేరకు బీచ్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేసిన నటి.. పింక్ బికినీలో దర్శనమివ్వగా తలపై శాంటా టోపీతో క్యూట్‌గా ఫోజులిస్తూ కనిపించింది.

కాగా ఈ హాట్ అండ్ రొమాంటిక్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘యాన్యువల్ క్రిస్మస్ షాట్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ఫొటోలను చూసిన అభిమానులు.. ‘44 ఏళ్లు దాటిన నీలో సెక్సీ‌నెస్ తగ్గలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ‘రేటెడ్ ఎక్స్: హౌ పోర్న్ లిబరేటెడ్ మీ ఫ్రమ్ హాలీవుడ్’ అనే బుక్ రిలీజ్ చేసిన నటి.. ఈ బుక్‌లో తన కెరీర్‌లోని ఆహ్లాదకరమైన, రసవంతమైన కథలను అందరూ చదవాలనే కుతూహలంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News

Ishita Raj Sharma