సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చెపట్టారు. శుక్రవారం ఉదయం కామారెడ్డి పట్టణ సీఐ ఇందూర్ జగదీష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతని వద్ద నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నయనే సమాచారం మేరకు దాడులు జరిపారు. జగదీష్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివిధ హోదాల్లో పని చేశారు. కాగా, జగదీష్ పలు వివాదాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డికి బదిలీ అయ్యారు.

Update: 2020-11-20 01:12 GMT

Tags:    

Similar News