'దానా' తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి తుఫానుగా మారనుంది.

Update: 2024-10-22 12:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి తుఫానుగా మారనుంది. కాగా ఈ తుఫానుకు ఐఎండీ 'దానా'(Dana Cyclone)గా నామకరణం చేసింది. దానా తుఫాను ప్రభావం వలన ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ 23, 24, 25 తేదీల్లో భారీగా రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ కే. సందీప్ రద్దయిన రైళ్ల వివరాలు ప్రకటించారు.

అక్టోబర్ 23న రద్దయిన రైళ్ల వివరాలు

1. రైలు నెం. 22503 కన్యాకుమారి- దిబ్రూఘఢ్ ఎక్స్‌ప్రెస్

2. రైలు నెం. 12514 సిల్చార్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

3. రైలు నెం. 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్

4. రైలు నెం. 12840 MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్

5. రైలు నెం. 12868 పుదుచ్చేరి- హౌరా ఎక్స్‌ప్రెస్

6. రైలు నెం. 22826 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్

7. రైలు నెం. 12897 పుదుచ్చేరి- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 

8. రైలు నెం. 18464 KSR బెంగళూరు- భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 

9. రైలు నెం. 11019 CST ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 

10. రైలు నెం. 12509 SMV బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్

11. రైలు నెం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

12. రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 

13. రైలు నెం. 22888 SMVT బెంగళూరు- హౌరా హంసఫర్ ఎక్స్‌ప్రెస్ 

14. రైలు నెం. 12864 SMVT బెంగుళూరు- హౌరా SF ఎక్స్‌ప్రెస్ 

15. రైలు నెం. 09059 సూరత్- బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్

16. రైలు నెం. 12552 కామాఖ్య- SMV బెంగళూరు AC ఎక్స్‌ప్రెస్ 

17. రైలు నెం. 22504 దిబ్రూఘఢ్- కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ 

18. రైలు నెం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్. గాంధీధామ్ నుంచి బయలుదేరడాన్ని రద్దు చేశారు

అక్టోబర్ 24న బయలుదేరాల్సిన రద్దయిన రైళ్లు 

1. రైలు నెం. 03429 సికింద్రాబాద్- మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 

2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 

3. రైలు నెం.12703 హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 

4. రైలు నెం. 22603 ఖరగ్‌పూర్- విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్ 

5. రైలు నెం. 18045 షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

6. రైలు నెం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్ 

7. రైలు నెం. 12841 షాలిమార్ - MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 

8. రైలు నెం. 12663 హౌరా- తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్ 

9. రైలు నెం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్ 

10. రైలు నెం. 18047 షాలిమార్- వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్ 

11. రైలు నెం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్ 

12. రైలు నెం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ 

13. రైలు నెం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 

14. రైలు నెం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ 

15. రైలు నెం. 08421 కటక్- గుణుపూర్ MEMU 

16. రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ 

17. రైలు నెం. 07471 పలాస- విశాఖపట్నం MEMU 

18. రైలు నెం. 20837 భువనేశ్వర్- జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ 

19. రైలు నెం. 18447 భువనేశ్వర్- జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ 

20. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ 

21. రైలు నెం. 20842 విశాఖపట్నం- భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 

22. రైలు నెం. 22874 విశాఖపట్నం- దిఘా ఎక్స్‌ప్రెస్ 

23. రైలు నెం. 18118 గుణుపూర్- రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ 

24. రైలు నెం. 22820 విశాఖపట్నం- భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 

25. రైలు నెం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 

26. రైలు నెం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 

27. రైలు నెం. 22808 MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్ 

28. రైలు నెం. 15227 SMVT బెంగళూరు- ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 

29. రైలు నెం. 20838 జునాగర్ రోడ్- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 

30. రైలు నెం. 18448 జగదల్పూర్- భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ 

31. రైలు నెం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ 

32. రైలు నెం. 12246 SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ 

33. రైలు నెం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్ 

34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ 

35. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ 

36. రైలు నెం. 07470 విశాఖపట్నం- పలాస మెము 

37. రైలు నెం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్

 అక్టోబర్ 25న రద్దయిన రైళ్లు 

1. రైలు నెం. 09060 బ్రహ్మపూర్- సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 

2. రైలు నెం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 

3. రైలు నెం. 22819 భువనేశ్వర్- విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

4. రైలు నెం. 08531 బ్రహ్మపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ 

5. రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ 

6. రైలు నెం. 18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 

7. రైలు నెం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్ 

8. రైలు నెం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ 

9. రైలు నెం. 18418 గన్‌పూర్- పూరి ఎక్స్‌ప్రెస్ 

10. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

11. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ 


Similar News