బడ్జెట్ 2024-2025: ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కేంద్రం శుభవార్త

పార్లమెంట్ లో 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

Update: 2024-02-01 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ లో 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. త్వరలో ఎన్నికలు ఉండటంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా.. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కేంద్రం శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త వారికి ఊతమివ్వనున్నట్లు తెలుస్తుంది.


Similar News