ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే కన్నడ, తమిళ సినిమాలు ఇవే..

ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్, OTT లో సందడి చేస్తుంటాయి.

Update: 2023-09-26 04:19 GMT

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్, OTT లో సందడి చేస్తుంటాయి. ఈ వారం విడుదలయ్యే కన్నడ , తమిళ సినిమాలు ఇవే..

థియేటర్

'సర్ ప్రైజ్డ్ బై ఆక్స్‌ఫర్డ్‌ ' మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

'ఫుక్రే 3' మూవీ సెప్టెంబర్ 28 న థియేటర్లో విడుదల కానుంది.

'బనదరియాలి' మూవీ సెప్టెంబర్ 29 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'కాసిల్వేనియా: నాక్టర్న్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'లవ్ ఐస్ ఇన్ ది ఎయిర్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'హోమ్ పాయెగా ఆన్ ట్యూన్స్' మూవీ సెప్టెంబర్ 29 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'చూనా' మూవీ సెప్టెంబర్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.


Similar News