550 రోహింగ్య శరణార్థి టెంట్లు దహనం..

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లోని రోహింగ్య శరణార్థి క్యాంపులో 550కు పైగా టెంట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో శరణార్థులు ఉండే టెంట్లతో పాటు 150 షాపులు కూడా కాలి బూడిదయ్యాయి. ఆ క్యాంపుల్లో 3500కు పైగా రోహింగ్య శరణార్థులు నివాసముంటున్నారు. ఈ విషయాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ (UNHCR) గురువారం ప్రకటించింది. అంతేకాకుండా NGOకు చెందిన ఫెసిలిటీ సెంటర్ కూడా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రస్తుతం రెఫ్యూజీ క్యాంపులో ఏమీ మిగల లేదు. ఎటూ […]

Update: 2021-01-14 23:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లోని రోహింగ్య శరణార్థి క్యాంపులో 550కు పైగా టెంట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో శరణార్థులు ఉండే టెంట్లతో పాటు 150 షాపులు కూడా కాలి బూడిదయ్యాయి. ఆ క్యాంపుల్లో 3500కు పైగా రోహింగ్య శరణార్థులు నివాసముంటున్నారు. ఈ విషయాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ (UNHCR) గురువారం ప్రకటించింది.

అంతేకాకుండా NGOకు చెందిన ఫెసిలిటీ సెంటర్ కూడా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రస్తుతం రెఫ్యూజీ క్యాంపులో ఏమీ మిగల లేదు. ఎటూ చూసిన శరణార్థుల ఆర్తనాదాలు మారుమ్రోగుతున్నాయి. కనుచూపు మేర మొత్తం బూడిద కమ్మేసినట్లు యూఎన్ ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు.

Tags:    

Similar News