సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50% సిబ్బందికి పాజిటివ్ 

దిశ, వెబ్‌డెస్క్: దేశ సర్వోన్నత న్యాయస్థానంపై కరోనా పంజా విసిరింది. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వారిలో 50 శాతం సిబ్బందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. దీంతో నేటి నుంచి విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. వైరస్ వ్యాప్తితో కోర్టు ప్రాంగణాన్ని శానిటైజ్ చేయించనున్నారు. ఇదే విషయమై ఒక న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘సుప్రీంకోర్టులో నాతో పని చేస్తున్న చాలా మంది సిబ్బంది, క్లర్కులు, లాయర్లు కరోనా బారిన పడ్డారు’ అని […]

Update: 2021-04-11 22:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ సర్వోన్నత న్యాయస్థానంపై కరోనా పంజా విసిరింది. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వారిలో 50 శాతం సిబ్బందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. దీంతో నేటి నుంచి విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. వైరస్ వ్యాప్తితో కోర్టు ప్రాంగణాన్ని శానిటైజ్ చేయించనున్నారు. ఇదే విషయమై ఒక న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘సుప్రీంకోర్టులో నాతో పని చేస్తున్న చాలా మంది సిబ్బంది, క్లర్కులు, లాయర్లు కరోనా బారిన పడ్డారు’ అని తెలిపారు.

 

50% Supreme Court Staff Test Positive, Judges To Work From Home

Tags:    

Similar News