చెన్నూరులో మరో 5 కేసులు

దిశ, చెన్నూరు: పట్టణంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఐదుగురి కరోనా సోకింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం 15 మందికి కరోనా రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య అధికారులు తెలిపారు. పట్టణంలోని ఆదర్శనగర్‌లో 1, కోట బొగుడ 1, పాత బస్టాండ్ 1 , మారెమ్మవాడలో 1 కేసు వెలుగులోకి వచ్చింది.

Update: 2020-08-07 08:29 GMT

Tags:    

Similar News