భారత్‎లో కొత్తగా 45,230 కేసులు

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో తాజాగా 45,230 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కరోనాతో ఒక్కరోజే 496 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 82,29,313కి చేరగా.. ఇప్పటివరకు 1,22,607 మంది మరణించారు. ప్రస్తుతం 5,61,908 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 75,44,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 91.68 శాతానికి చేర‌గా, మ‌ర‌ణాల రేటు 1.49 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Update: 2020-11-01 23:44 GMT

Tags:    

Similar News