ICC World Cup 2023: ష‌కీల్‌, రిజ్వాన్ హాఫ్ సెంచ‌రీలు..

ఉప్పల్ స్టేడియంలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో.. పాకిస్థాన్ బ్యాట‌ర్లు సౌద్ ష‌కీల్‌, రిజ్వాన్ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు.

Update: 2023-10-06 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియంలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో.. పాకిస్థాన్ బ్యాట‌ర్లు సౌద్ ష‌కీల్‌, రిజ్వాన్ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. అయితే పాక్ జ‌ట్టు 38 ర‌న్స్‌కే తొలి మూడు వికెట్లను కోల్పోయింది. ఆ త‌ర్వాత నాలుగో వికెట్‌కు ష‌కీల్‌, రిజ్వాన్ భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇద్దరూ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. ష‌కీల్ 32 బంతుల్లో 50 ర‌న్స్ చేశాడు. రిజ్వాన్ 58 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 26 ఓవ‌ర్లలో మూడు వికెట్ల న‌ష్టానికి 148 ర‌న్స్.


Similar News