దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతున్నది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నవీనుల్ హక్ వేసిన 8 ఓవర్లో నాలుగో బంతికి లాంగాన్ మీదుగా ఫోర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లకు స్కోరు 64/0. రోహిత్ (49), ఇషాన్ (10) పరుగులతో ఉన్నారు.
FIFTY for Rohit Sharma - his 5⃣3⃣rd in ODIs! 👌 👌
— BCCI (@BCCI) October 11, 2023
Talk about leading from the front! 👍 👍
Follow the match ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/rRV2SRucQJ