ICC World Cup 2023: మూడో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్..

Update: 2023-10-11 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్​ పడిన కొద్ది సేపటికే అఫ్గాన్ ​మరో వికెట్‌ను కోల్పోయింది. శార్దూల్​ బౌలింగ్ దెబ్బకు ఎల్‌బీడబ్ల్యూగా వెనుతిరిగిన రహ్మత్​షా(16).. హార్దిక్ వేసిన 12.4వ ఓవర్ వద్ద అఫ్గాన్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. షార్ట్‌ పిచ్‌ బంతిని కొట్టే క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద గుర్బాజ్ శార్దూల్‌కు దొరికిపోయాడు. దీంతో 21 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 24.4 ఓవర్‌లకు 3 వికెట్లకు 113 రన్స్ చేసింది. హష్మతుల్లా షాహిదీ(25), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Similar News