క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరి అరెస్టు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. రోజుకో కేసు బయటపడుతున్నా నిర్వాహకులు మాత్రం ఏమాత్రం జంకడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని కుల్సుంపుర పీఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు కార్వాన్‌కు చెందిన ఆకాష్ సింగ్, వినయ్‌ సింగ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20వేల నగదు, 4సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-10-11 07:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. రోజుకో కేసు బయటపడుతున్నా నిర్వాహకులు మాత్రం ఏమాత్రం జంకడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని కుల్సుంపుర పీఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు కార్వాన్‌కు చెందిన ఆకాష్ సింగ్, వినయ్‌ సింగ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20వేల నగదు, 4సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News