194 మంది ఏఈఓల నియామకానికి జీవో

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర వ్యవసాయ శాఖలోకి కొత్తగా 194 మంది గ్రేడ్ 2 వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ)ను తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నియమకాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జరపనున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ నియామకాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఉన్నట్టు తెలిపింది.

Update: 2020-05-19 07:16 GMT

Tags:    

Similar News